వ్యాపారస్తులు అంటే ఆర్యవైశ్యులు ఆర్యవైశ్యులు అంటే వ్యాపారస్తులు అలా వ్యాపారాన్ని ఒక పవిత్రంగా నీతిగా న్యాయంగా సమాజసేవలా భావిస్తూ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ఆర్యవైశ్య వ్యాపారస్తుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారి వ్యాపార అభివృద్ధి కొరకు వాసవి జాగృతి ఇంటర్నేషనల్ వారు మన ముందుకు తీసుకొచ్చిన అద్భుతమైన పధకమే V³ వాసవి వ్యాపార వికాస్ అనే పేరుతో వాసవి జాగృతి ఇంటర్నేషనల్ లోని క్లబ్ గా ఏర్పడిన సభ్యులతో ఒక టీం గా ఏర్పరిచి ప్రతినెల ఆ సభ్యులందరితో మీటింగ్ ఏర్పరిచి ఆ మీటింగ్ లో ఆ సభ్యుల యొక్క వ్యాపారాల గురించి చర్చించి ఒకరికి ఒకరు ఒకరికి మరొకరు సపోర్టుగా ఉంటూ ఒకరి వ్యాపార సంస్థలు మరొకరు ప్రమోట్ చేస్తూ ఒకరి వ్యాపార అభివృద్ధికి మరొకరు సపోర్ట్ చేస్తూ అందరూ ఐక్యతగా ఉంటూ వారి యొక్క వ్యాపార అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ ఈ V³ వాసవి వ్యాపార వికాస్ ను తీసుకురావడం జరిగింది. కావున సమాజంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరూ వాసవి జాగృతి ఇంటర్నేషనల్ సభ్యుడిగా చేరి వాసవి వ్యాపార వికాస్ ద్వారా అందరూ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.