Computer Science Faculty position is vacanct at Sri Aditya Degree College BHIMAVARAM Bhimavaram

🌟 వాసవి జాగృతి ఇంటర్నేషనల్‌లో ఒక సువర్ణ అధ్యాయానికి నాంది! 🌟

వాసవి జాగృతి ఇంటర్నేషనల్ సంస్థ యొక్క విధివిధానాలు, సేవా కార్యక్రమాలు మరియు భవిష్యత్ సేవా కార్యక్రమాలకు శాశ్వత చిరునామాగా నిలిచే పర్మనెంట్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఒక ఎకరం భూమిని స్థల దాతగా అందజేసిన ఆర్యన్ శ్రీకాకులపు కాళీ కృష్ణ గారు మరియు అరుణ గారి దంపతులకు వాసవి జాగృతి ఇంటర్నేషనల్ తరపున హృదయపూర్వక అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 💐

✨ మరో విశేషం ఏమిటంటే... నేడు అనగా 31/08/2026 న ఈ స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా విజయవంతంగా పూర్తిచేసుకున్నాము . ✨

ఈ మహోన్నతమైన కార్యక్రమం మరియు నేటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవడం వాసవి జాగృతి ఇంటర్నేషనల్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయానికి శ్రీకారం ట్టిన ఘట్టంగా నిలిచిపోతుంది.

🙏 స్థల దాత దంపతులైన శ్రీకాకులపు కాళీ కృష్ణ గారు మరియు అరుణ గారికి శతకోటి వందనాలు. 🙏

thumb
An. Vasavi Jagruti *VJF
Dr. Tiriveedhi Venugopal
International Founder President
thumb
An. Golden*VJF
Nagasuri Murali Mohan Rao
Intl. Executive Vice President
thumb
An. Silver*VJF
Addagalla Suneetha Devi
International Secretary
thumb
An. Silver*VJF
Gunda Naga Supraja
International Treasurer